మదనపల్లి: డిజిటల్ అరెస్ట్ సైబర్ ముఠా అరెస్ట్

మదనపల్లి 1-టౌన్ పోలీసులు 'డిజిటల్ అరెస్ట్' పేరుతో 48 లక్షలు మోసం చేసిన అంతర్జాతీయ సైబర్ ముఠాను సోమవారం అరెస్ట్ చేశారు. సీబీఐ/ఈడీ అధికారులమని నమ్మించి 75 ఏళ్ల రిటైర్డ్ నర్సు నుండి డబ్బులు బదిలీ చేయించుకున్నారు. రాయచోటిలో పటాన్ ఇంథియాజ్ ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్ అనే ముగ్గురిని అరెస్ట్ చేసి, రూ. 32 లక్షలు, 25 ఏటీఎం కార్డులు, మొబైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కాంబోడియా-కువైట్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్