మదనపల్లె: భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్యా యత్నం

అనుమానం పెనుభూతమై భార్యను కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన గురువారం వేకువ జామున జరిగింది. పోలీసుల కథనం మేరకు. మదనపల్లె బసినికొండలో కాపురం ఉండే కులాయి నాయక్ భార్య సుజాత భాయి అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు భర్త గుర్తించాడు. అర్ధరాత్రి వేళ ఫోన్లో మాట్లాడు తుండగా కత్తితో గొంతు, దొక్కలో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్