మదనపల్లె: రోడ్డు ప్రమాదంలో కర్ణాటక మహిళకు తీవ్ర గాయాలు

పుంగునూరు మండలంలో సోమవారం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. కర్ణాటక రాష్ట్రం రాయలపాడుకు చెందిన రౌనక్ జాన్ ఆరోగ్య సమస్యలతో కొడుకు భాష తో కలిసి స్కూటర్‌పై పలమనేరు టేకుల ఫారం ఆసుపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో పుంగునూరు బైపాస్ రోడ్డులో కుక్క అడ్డుగా రావడంతో స్కూటర్ అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో రౌనక్ జాన్ తీవ్ర గాయాలతో బాధపడుతున్నారు. ఆమెను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్