మదనపల్లి: యువకుడి ఆత్మహత్యాయత్నం

మదనపల్లి మండలంలోని అంకి శెట్టిపల్లికి చెందిన కుమార్ రెడ్డి కొడుకు లోకేష్ రెడ్డి పల్లె పట్టణానికి చెందిన జులాయిల తో తిరుగుతూ చెడు అలవాట్లకు బానిస అవుతున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో శుక్రవారం సాయంత్రం మనస్థాపం చెంది విషం తాగగా జిల్లా ఆస్పత్రికి తరలించారని మదనపల్లి తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో ఉన్నదని సిఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్