మదనపల్లి లో మెగా ఉచిత పశువైద్య శిబిరం

మదనపల్లి మండలం వేంపల్లె పంచాయతీలో బీటీ కళాశాల పూర్వ విద్యార్థుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం మెగా ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మధుసూదన రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గంగారపు గౌతంరెడ్డి, ఆడిటర్ ప్రసాద్, కళాశాల సిబ్బంది నారాయణ, వేణు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్