మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో సీట్ల భర్తీ ప్రారంభం

అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యాసంవత్సరానికి సీట్ల భర్తీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు నేతృత్వంలో 1 నుండి 5వ తరగతి వరకు ప్రవేశాలకు లాటరీ విధానంలో సీట్లను కేటాయించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించామని, ఈ ఏడాది నుంచే 1 నుండి 5వ తరగతుల వరకు తరగతులు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్