వాల్మీకిపురం: ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై నుంచి పడి తీవ్ర గాయాలు

రామసముద్రం మండలం చెంబకూరుకు చెందిన రాజేశ్, గణేశ్ స్నేహితులు. ఇద్దరు బెంగుళూరులోని ఒక కంపెనీలో పని చేస్తున్నారు. మంగళవారం తిరుమలకు బైకులో వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం తిరిగి చెంబుకూరుకు వస్తుండగా చింతపర్తి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్