వైభవంగా బ్రహ్మరథోత్సవం: పోటెత్తిన భక్తజనం

వీరబ్రహ్మేంద్ర స్వాములవారి 33వ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా బ్రహ్మంగారిమఠంలో బ్రహ్మరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాములు రథోత్సవాన్ని ప్రారంభించగా, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆర్డీవో తదితరులు పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల జేజేల మధ్య కన్నుల పండువగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా రథోత్సవం ప్రశాంతంగా ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్