బ్రహ్మంగారిమఠానికి 'యునెస్కో' హోదా కల్పించాలి

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఢిల్లీలో యునెస్కో అధికారి ఆనంద్ కాంత్‌ను కలిసి బ్రహ్మంగారిమఠానికి 'యునెస్కో ప్రపంచ వారసత్వ' హోదా కల్పించాలని కోరారు. మఠాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కృషి చేస్తామని, స్వామివారి విశిష్టతను వివరించారు. దీనిపై అధికారి సానుకూలంగా స్పందించి, ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్