మైదుకూరు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే రాజోలి ఆనకట్ట వద్ద నుండి కేసి కెనాల్ కు నీటిని వదిలారు. కేసీ కెనాల్ కింద 92, 000 ఎకరాల ఆయకట్టు ఉందని రెండవ పంట పండించేందుకు అవకాశం ఉంది సహకరించాలని సీఎంను కోరినట్లు తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ కృషివల్లే ఎక్కడో వర్షాలు కురిసిన నేడు కెసి కెనాల్ కు నీరు రావడం అని అన్నారు.

సంబంధిత పోస్ట్