ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

కడప జిల్లాలో బుధవారం ఉదయం మైదుకూరు–బద్వేల్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు మండలం జీవీసత్రం సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్