అగ్రహారం సొసైటీ అధ్యక్షుడిగా హరినాధరెడ్డి

కాజీపేట మండలం అగ్రహారం వ్యవసాయ పరపతి సహకార సంఘం కొత్త అధ్యక్షుడిగా టీడీపీ యువనేత హరినాధరెడ్డిని నియమించారు. ట్రిపురవరం గ్రామానికి చెందిన ఆయనకు జిల్లా అధికారులు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రైతులకు మెరుగైన సేవలు అందించేలా సంఘాన్ని అభివృద్ధి చేస్తానని హరినాధరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్