ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జిల్లా కన్వీనర్ పి. ఓబన్న, సభ్యులు టి. నాగరాజు పాల్గొని బాలికల హక్కులు, విద్యాఅవకాశాలు గురించి తెలిపారు.
అనంతరం విద్యార్థులచే ప్రదర్శించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంత గానో అందరిని అలరించాయి.
ఈ కార్యక్రమంలో పిడి శివారెడ్డి, పోతులురయ్య, ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.