కాజీపేట: గర్భిణీలు పౌష్టికాహారం తప్పక తీసుకోవాలి

ప్రతి గర్భిణీ పౌష్టికాహారాన్ని తప్పక తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో మల్లేష్ అన్నారు. బుధవారం కాజీపేట లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆశ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. శిశుమరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా జన్మించబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారని అన్నారు. పౌష్టికాహారం పై గర్భిణీలకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు

సంబంధిత పోస్ట్