వర్షాలు లేకపోయినా నిండు కుండలా మైదుకూరు పట్టణంలోని ఎర్ర చెరువు నీటితో జలకళ సంతరించుకున్నది. మైదుకూరు ఎర్రచెరువుకు నీటిప్రవాహం కొనసాగుతున్నది. ఏడాది లోపు మూడోసారి ఎర్రచెరువు నింపిన ఘనత ఎమ్మెల్యే పుట్టాసుధాకర్ యాదవ్ కే దక్కిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ పరిధిలో త్రాగు నీటి కోసం ఒక్క ట్యాంకర్ కుడా తోలాల్సిన పరిస్థితి అవసరం లేదు.