మైదుకూరు: జాతీయ రహదారిపై మట్టి కుప్పలు

కడప కర్నూల్ జాతీయ రహదారి నిర్వహణ అద్భుతంగా ఉందని వాహనదారులు ప్రశంసిస్తున్నారు. గత కొద్దిరోజులుగా రోడ్డు నిర్వహణలో భాగంగా గుంతలను చదును చేయడానికి మట్టిని రోడ్డు ఇరువైపులా పోశారు. ఈ మట్టి చదును చేయకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఇప్పటికే సుమారు 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా హైవే సిబ్బంది మేలుకొని చదును చేస్తే మరో ప్రమాదానికి తావివ్వకుండా ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్