మైదుకూరు: రచయిత బొమ్మిశెట్టి రమేష్ కు కీర్తిరత్న పురస్కారం

మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి శెట్టి రమేష్ కు కీర్తి రత్న పురస్కారం హైదరాబాద్ మెగా హెల్పింగ్ ఫౌండేషన్ వారు అందజేయనున్నట్లు రమేష్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆగస్టు 3న హైదరాబాద్ లకిడి కపూల్ బిర్లా ఆడిటోరియంలో పురస్కారాన్ని స్వీకరించనున్నట్లు ఆయన చెప్పారు. ఎన్నో వీర ఘల్లులు, శాసనాలు, శిధిలావస్థలో ఉన్న చారిత్రక కట్టడాలు, ఆలయాలపై పరిశోధనలు విస్తృతంగా చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్