భూరీసర్వే పూర్తయిన గ్రామాల్లోపట్టాదారు ఈ–పాస్ పుస్తకాలపంపిణీ

అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ శుక్రవారం మాట్లాడుతూ, భూ రీసర్వే పూర్తయిన ప్రాంతాల్లో రైతులకు పట్టాదారు ఈ-పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గుర్రంకొండ మండలం సంగసముద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రభుత్వ చిహ్నంతో ముద్రించిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నామని, భూ వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా రికార్డులు సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్