ఉపాధి హామీ పథకంపై షర్మిల తీవ్ర విమర్శలు

ఎపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల చేపట్టిన ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర గురువారం సాయంత్రం కలికిరికి చేరుకుంది. కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలిలో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రశ్నించాల్సిన టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి కొమ్ము కాస్తున్నాయని ఆమె ఆరోపించారు.

సంబంధిత పోస్ట్