నేడు ఇంటర్ పరీక్షలకు 12, 512 మంది హాజరు

జిల్లాలో బుధవారం 62 కేంద్రాలలో ద్వితీయ సంవత్సరం ఇంటర్ మ్యాథమెటిక్స్, సివిక్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 12,888 మంది విద్యార్థులకు గాను 12,512 మంది పరీక్షలు రాశారు, 375 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 11,738 మందికి 11,427 మంది హాజరుకాగా, ఒకేషనల్ విద్యార్థుల్లో 1,150 మందికి 1,085 మంది పరీక్షలు రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్