రాష్ట్రంలో 4. 50 లక్షల ఇళ్లు పంపిణీ: మంత్రి

గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశామని, మరో 4 లక్షల ఇళ్లను త్వరలో పూర్తి చేసి తాళాలు అందిస్తామని తెలిపారు. శనివారం పొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రొద్దుటూరులో 482 ఎకరాల్లో 23,068 ప్లాట్లు అభివృద్ధి చేశామని, 19,924 ప్లాట్లు పంపిణీ చేశామని, మరో 3,144 ప్లాట్లను త్వరలో పేదలకు ఇస్తామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్