ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి పెద్ద మొత్తంలో బాకీ పడ్డ బడా నేత

ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఓ బడా నేత పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను బకాయి పడ్డాడు. వీటి వసూలు కోసం మంగళవారం స్వయంగా మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఆ నేత ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్లారు. ఫంక్షన్ హాలుకు తాళాలు వేయడానికి ప్రయత్నించగా.. అక్కడ ఉన్న వారు అడ్డుకున్నారు. దీంతో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. ఆ నేత కమలాపురం మాజీ MLA కొడుకు పేర్ల గోపీనాథ్‌గా సమాచారం.

సంబంధిత పోస్ట్