ప్రజా వ్యతిరేకతను చూసైనా బాబు బుద్ధి తెచ్చుకోవాలి: రాచమల్లు

పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి శుక్రవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజా వ్యతిరేకతను చూసైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని కోరారు. రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా ర్యాలీకి తరలి వచ్చి రోడ్డెక్కారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్