10వ తరగతి విద్యార్థి మృతిపై కేసు నమోదు

ప్రొద్దుటూరులో 10వ తరగతి విద్యార్థి నరసింహులు(15) పరీక్షల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి, స్వేచ్ఛగా పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్