61 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్

ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్ ఫండ్ 29వ విడత చెక్కులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో రూ. 11 కోట్లకు పైగా సహాయం అందించినట్లు ఆయన తెలిపారు. ప్రొద్దుటూరులోని స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 61 మంది లబ్ధిదారులకు రూ. 55. 36 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అందజేశారు.

సంబంధిత పోస్ట్