ప్రొద్దుటూరులో తాగునీటి సమస్యపై కాంగ్రెస్ ధర్నా

కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రమైంది. పాత పైపులైన్ల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతోందని, దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఇర్ఫాన్ బాషా ఆరోపించారు. ఈ సమస్యపై ఆయన ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. వెంటనే నూతన పైపులైన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్