మన ఊరు యాప్ తో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు

ప్రొద్దుటూరులో 10వ తరగతి నుండి పీజీ వరకు చదివే విద్యార్థులకు స్థానికంగానే పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో 'మన ఊరు' యాప్ ను దీప్తి జూనియర్ కాలేజీ కరెస్పాండెంట్ బాలసుబ్బారెడ్డి ప్రారంభించారు. బెంగళూరులో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న కాలేజీ పూర్వ విద్యార్థి రాచంరెడ్డి పవన్ కుమార్ రెడ్డి ఈ యాప్ ను రూపొందించారు. ఈ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్