ప్రొద్దుటూరులో ఇంజినీరింగ్ కార్మికుల నిరసన

ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం ఇంజినీరింగ్ కార్మికులు నిరసన తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగాలుగా మార్చాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హక్కులు సాధించే వరకు సమ్మె ఆపేది లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెకు వామపక్షాలు, కాంగ్రెస్, కార్మిక సంఘాలు మద్దతు ఇచ్చాయి.

సంబంధిత పోస్ట్