ప్రొద్దుటూరులో బారీగా గుట్కా పట్టివేత

పొద్దుటూరులో ప్రభుత్వ అనుమతులు లేకుండా, పన్నులు ఎగవేస్తూ, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న గుట్కా నిల్వ కేంద్రాలపై శనివారం జిల్లా విజిలెన్స్ అధికారుల బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో సీఐ శివయ్య, ఏసిటీఓలు శ్రీవాణి, ఖాజా, బాబు, ఏఓ లక్ష్మణ్, వీఆర్వో నరసింహులుతో కూడిన 11 మంది సభ్యుల బృందం పాల్గొంది. దాడులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్