నంగునూరుపల్లెలో వివాహిత ఆత్మహత్య

ప్రొద్దుటూరు మండలం నంగునూరుపల్లెలో శుక్రవారం, 35 ఏళ్ల వివాహిత నాగలక్ష్మి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భర్త వేధింపులే ఆత్మహత్యకు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్