ప్రొద్దుటూరులో ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఆయన వైఎస్సార్‌ కడప జిల్లా, ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తన చాంబర్‌లో ప్రజల సమస్యలను ఆలకిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు తమ నాయకుడిని కలిసి సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే వరద ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, ఓపికతో వారి సమస్యలను విని పరిష్కరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్