ప్రొద్దుటూరు: జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఏ ఎస్ పి

మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 5న ప్రొద్దుటూరు రానున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఆయన పర్యటన బందోబస్తు, హెలిప్యాడ్ ఏర్పాట్లను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ పరిశీలించారు. 1-టౌన్ సీఐ కొండారెడ్డి, రూరల్ సీఐ నాగభూషణ్ తో కలిసి ఏఎస్పీ తనిఖీలు నిర్వహించి, నిర్వాహకులకు సూచనలు చేశారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొనేందుకు జగన్ వస్తున్నారు.

సంబంధిత పోస్ట్