ప్రొద్దుటూరు: కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ

మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఇంచార్జ్ ఇర్ఫాన్ బాషా అన్నారు. ఆదివారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం బయట సమ్మె ప్రాంగణానికి విచ్చేసి మద్దతు తెలియచేసారు. కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రూ. 26 వేల వేతనం చెల్లించాలని కార్మికుల జీతాలు తక్కువ కాబట్టి, వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత కలిగించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్