ప్రొద్దుటూరు ఈశ్వర్ రెడ్డినగర్‌లో గైబూసా బంగారం దుకాణం నిర్వహిస్తుండగా, ఆయన భార్య హబీబున్నీసాతో డబ్బుల విషయంలో వదిన గౌసియా గొడవపడింది. ఈ నెల 11న గౌసియా తన కుమారుడు, కుమార్తె, ఇద్దరు హిజ్రాలు, మరికొందరితో కలిసి ఇంట్లోకి చొరబడి ఆదివారం దంపతులపై దాడి చేసి 150గ్రా బంగారం, సెల్‌ఫోన్లు, బైక్ దొంగిలించారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.