ప్రొద్దుటూరు: డ్రైనేజీలో బయటపడ్డ మృతుడి వివరాలు

ప్రొద్దుటూరు డ్రైనేజీలో సోమవారం నాడు బయటపడిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈశ్వరరెడ్డి నగర్ కు చెందిన నరసింహులుగా గుర్తించిన మృతదేహాన్ని అతని భార్య రమాదేవి, కుటుంబ సభ్యులు పోలీసుల సమక్షంలో నిర్ధారించారు. నరసింహులు వృత్తిరీత్యా లైన్ మీద వెళ్తుంటాడని, కొన్నిసార్లు నెల రోజుల పాటు ఇంటికి రాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్