ప్రొద్దుటూరు: రూ. 48. 22 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

ప్రొద్దుటూరు క్యాంప్ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి 73 మంది లబ్ధిదారులకు రూ. 48.22 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇది 17వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ అని, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు ఎంతగానో ఆదుకుంటోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్