ప్రొద్దుటూరు: నామినేటెడ్ పదవులకు ప్రతిపాదనలు

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రభుత్వ నామినేటెడ్ పదవులకు అభ్యర్థుల పేర్లను అధిష్ఠానానికి పంపారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కార్యాలయం అనేక వడబోతల తర్వాత కొందరిని ఎంపిక చేసింది. ఏఎంసి ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు సురేఖ, లక్ష్మణ్ పేర్లను ప్రతిపాదించారు. చెన్నంరాజుపల్లె పిఏసిఎస్ పదవికి పల్లేటి చంద్రశేఖర్ రెడ్డి, లింగాపురం పిఏసిఎస్ పదవికి నాగ మునిరెడ్డి పేర్లను పంపినట్లు టిడిపి నాయకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్