ప్రొద్దుటూరు: మార్చి నెల రేషన్ సరఫరా

ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాలకు మార్చి నెలకు సంబంధించిన నిత్యావసర సరుకులు సరఫరా అయ్యాయి. ప్రొద్దుటూరు మునిసిపాలిటీ, రూరల్ మండలం పరిధిలోని దుకాణాలకు 1,007 మెట్రిక్ టన్నుల బియ్యం, 33 మెట్రిక్ టన్నుల చక్కెర, 170 మెట్రిక్ టన్నుల జొన్నలు అందాయి. రాజుపాలెం మండలంలోని చౌక దుకాణాలకు 126 మెట్రిక్ టన్నుల బియ్యం, 5 మెట్రిక్ టన్నుల చక్కెర, 28 మెట్రిక్ టన్నుల జొన్నలు సరఫరా చేశారు. ఈ సరుకులను వృద్ధులకు ఇంటి వద్దకే అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్