ప్రొద్దుటూరు: పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న రాచమల్లు

ప్రొద్దటూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని దర్శించారు. ప్రొద్దటూరు వైసీపీ మాజీ ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భార్య, పిల్లలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన వెంట వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్