ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ ⁠ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై మరియు మద్దతుదారులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్