పిల్లలను మొబైల్ ఫోన్లకు బానిసలుగా చేయొద్దని ఎంఈవో శోభారాణి తల్లితండ్రులకు సూచించారు. ప్రొద్దుటూరు పరిధిలో రామేశ్వరం మున్సిపల్ మోడల్ ప్రైమరీ స్కూల్లో గురువారం మెగా పీటీమ్ ను హెచ్ఎం సుబ్బారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. పిల్లల ప్రవర్తనను పేరెంట్స్ గమనిస్తుండాలని ఆమె అన్నారు. 159 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరే టీచర్లు ఉన్నారని పేరెంట్స్ పిర్యాదు చేశారు. గతంలో ఆరుగురు టీచర్లు ఉన్నారన్నారు.