ప్రొద్దుటూరు లో తోలుబొమ్మలాట ప్రదర్శన

ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం జరిగిన తోలుబొమ్మలాట ప్రదర్శనను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో కలిసి ప్రజలు వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పూర్వకాలంలో పండుగలు, తిరునాళ్లు, జాతరలు, ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తోలు బొమ్మలాటలు, నాటకాలు, డ్రామాలు ప్రదర్శించేవారని తెలిపారు.

సంబంధిత పోస్ట్