బద్వేల్లో పెట్రోల్ వద్ద బారులు

బద్వేలులో పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ ద్వారా ఇంధనాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆదివారం ఉదయం తొట్టిగారి పల్లె ఫిల్లింగ్ స్టేషన్లో సిబ్బంది సాధారణ వాహనాలకు ఇంధనం నింపకుండా, తమ వారికి డబ్బాల్లో నింపి పంపిస్తున్నారని ఆరోపణలున్నాయి. వాహనాలకు మాత్రమే ఇంధనం అందించేలా పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని ఆదేశించాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్