ప్రొద్దుటూరులో డీజిల్ కొరత.. వాహనదారుల ఆందోళన

ప్రొద్దుటూరులో డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బంకు వద్దకు భారీగా వాహనాలు వచ్చి చేరాయి. డీజిల్ కొరతతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని వాహనదారులు కోరారు. అయితే, ఉన్నతాధికారులు మాత్రం ఎక్కడా డీజిల్ కొరత లేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్