11 మంది కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయండి: మంత్రి

ప్రొద్దుటూరులో ఇళ్లు నిర్మించకుండానే రూ. 62.12 కోట్లు బిల్లులు తీసుకున్న 11 మంది కాంట్రాక్టర్లపై కేసులు నమోదు చేయాలని మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వారికి ఎన్ని ఇళ్లు కేటాయించిందో, ఎంత డబ్బు చెల్లించిందో వివరాలు వెల్లడయ్యాయి. జేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ 185 ఇళ్లకు రూ. 2,48,80,919, పాండ్ల శివశంకర్ 16 ఇళ్లకు రూ. 23,39,052 బిల్లులు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్