పోరుమామిళ్లలో బలమైన ఈదురు గాలులు

బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో మంగళవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. దుమ్ము తుఫానులా మారిన వాతావరణంతో బస్టాండ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గాలికి ఫ్లెక్సీలు ఎగిరిపడటంతో ప్రయాణికులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు. వాతావరణ మార్పు నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్