ప్రొద్దుటూరులో లోకశాంతి చండీ యాగం

ప్రొద్దుటూరు పట్టణం లోని ఆగస్త్యీశ్వరాలయంలో గురువారం లోకశాంతి కోసం చండీ యాగం నిర్వహించినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, దేవస్థానం ఈఓవెంకటసుబ్బయ్య తెలిపారు. రాజరాజేశ్వరి అమ్మవారికి, అగస్త్యీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అర్చనలు, పూర్ణాహుతి, హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు, వేద పాఠశాల విద్యార్థులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్