నేడు తేలనున్న 27, 601 మంది భవితవ్యం

నేడు ఉదయం 11 గంటలకు పది పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. జిల్లాలో 167 కేంద్రాల్లో 605 పాఠశాలల నుంచి 27,601 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 13,130 మంది బాలురు, 13,471 మంది బాలికలు ఉన్నారు. 300 ప్రభుత్వ పాఠశాలల నుంచి 13,530, 305 ప్రైవేట్ పాఠశాలల నుంచి 14,346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫెయిల్ అయినా దిగులు చెందవద్దని, ఓటమి విజయానికి నాంది అని డీఈఓ షంషుద్దీన్ విద్యార్థులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్