ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి

ప్రొద్దుటూరులో గురువారం ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించిన భువనేశ్వరి, కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ఆమె ముగ్గురు పిల్లలు ప్రస్తుతం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంలో మనస్పర్థల కారణంగా భువనేశ్వరి కూల్ డ్రింక్ లో విషం కలిపి తన పిల్లలకు తాగించి, తాను కూడా తాగడంతో ఈ విషాదం చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్