పుస్తక పఠనంతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎమ్మెల్సీ

నిరంతర పుస్తక పఠనం ద్వారానే విద్యార్థులు విజ్ఞానవంతులుగా మారి ఉజ్వల భవిష్యత్తును అందుకుంటారని ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయన వేసవి విజ్ఞాన శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించి, విద్యార్థులు సోషల్ మీడియాకు బానిసలై విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్